JC Prabhakar Reddy: ఏపీ పోలీస్ యంత్రాంగంపై జేసీ ఘాటు వ్యాఖ్యలు
JC Prabhakar Reddy: ఏపీ పోలీసు యంత్రాంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
జేసీ ప్రభాకర్‌రెడ్డి(ఫైల్ ఇమేజ్ )
JC Prabhakar Reddy: ఏపీ పోలీసు యంత్రాంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. హిందూదేశంలో హిందువులు హోమం, యజ్ఞాలు చేస్తే తప్పేంటని, ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ముస్లింల నమాజ్‌ను, చర్చిలో ప్రార్థనలను అడ్డుకునే ధైర్యం పోలీసులకుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్న జేసీ ఒక్కొక్కసారి పోలీసులు వాడే భాష.. దారుణంగా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు తమ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు జేసీ.
Next Story




