JC Prabhakar Reddy: రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏకంగా కలెక్టర్‌పైనే ఫైర్..

JC Prabhakar Reddy Serious On Anantapur District Collector Nagalakashmi
x

JC Prabhakar Reddy: రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏకంగా కలెక్టర్‌పైనే ఫైర్..

Highlights

JC Prabhakar Reddy: అనంతపురం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

JC Prabhakar Reddy: అనంతపురం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల విలువైన భూమిని అధికార పార్టీ నేతలు కాజేస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్‌తో జేసీ వాదనకు దిగారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కలెక్టర్ ఎదుట పేపర్లను చించివేశారు. కలెక్టర్ తనను వెళ్ళిపొమ్మందని...స్పందన అంటే స్పందించడమని, కానీ ఇక్కడ అది కనిపించట్లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories