JC Prabhakar Reddy: పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు..

JC Prabhakar Reddy Serious Comments on AP Police Department
x

JC Prabhakar Reddy: పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు..

Highlights

JC Prabhakar Reddy: ఏపీలో పోలీసుల తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి.

JC Prabhakar Reddy: ఏపీలో పోలీసుల తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి. రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛలేకుండా పోయిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం నాటి రోజులు నేడు తలపిస్తున్నాయని తెలిపారు. కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఆయన నియోజకవర్గంలో తిరగకూడదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజురోజుకు వైసీపీకి కార్యకర్తలు తగ్గుతుంటే.. పోలీసులే వైసీపీ కండువాలు కప్పుకుని కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories