కేటీఆర్ మీరు తగ్గొద్దు.. ఏపీలో పరిస్థితులపై మీరు చెప్పింది నిజమే - జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: అవసరమైనే ఇక్కడి పరిస్థితులపై ఫోటోలు, వీడియోలిస్తాం...

Shireesha
Published on: 2 May 2022 5:35 PM IST
JC Prabhakar Reddy on KTR Comments on AP | Live News
X

కేటీఆర్ మీరు తగ్గొద్దు.. ఏపీలో పరిస్థితులపై మీరు చెప్పింది నిజమే - జేసీ ప్రభాకర్ రెడ్డి 

JC Prabhakar Reddy: రాష్ట్రంలో రోడ్లు కరెంటు నీళ్లు లేవని చెప్పిన కేటీఆర్ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. మీరు భవిష్యత్తు గల నాయకులని పొగిడిన జేసీ.. ఈవిషయంలో ఏమాత్రం వెనక్క తగ్గొద్దన్నారు. మీరు చెప్పిందాంట్లో తప్పేమీ లేదన్న ఆయన.. మీ మాటలతో తాము ఏకీభవిస్తున్నామన్నారు.

తెలంగాణలో తిరుగుతున్న షర్మిల ఈ రోజు మీ నాన్నతో ప్రభుత్వాన్ని తిడుతుంది అన్న కోపం నీలో ఉండటం వల్లే అలా‎ మాట్లాడావని అర్థమవుతోందన్నారు. మీ మాటలకు మరింత బలం చేకూరేలా అవరమైతే ఇక్కడి పరిస్థితులపై ఫోటోలు , వీడియోలు పంపుతామన్నారు.

Shireesha

Shireesha

Next Story