JC Prabhakar: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌

JC Prabhakar: కేతిరెడ్డి బలవంతుడి రాజ్యమని చూపించుకోవాలని అనుకుంటున్నాడు-జేసీ

Sandeep Eggoju
Published on: 26 July 2021 3:51 PM IST
JC Prabhakar Reddy hot Comments on MLA Kethireddy Peddareddy
X

జేసీ ప్రభాకర్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

JC Prabhakar: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆర్డీటీ కాలనీలో అక్రమ ఇళ్లు కట్టామంటే ఊరుకోబోమన్నారు ఆయన. అవగాహన లేకపోతే పీఏను పెట్టుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డికి సూచనలు చేశారు. కౌన్సిలర్లు కావాలంటే తాను పంపిస్తానన్న ప్రభాకర్‌ రెడ్డి వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. మున్సిపల్ ఛైర్మన్‌‌గా తనను దింపలేరని హెచ్చరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story