JC Prabhakar Reddy: ఎమ్మెల్యే, డీఎస్పీ ఇసుక అమ్మకాల్లో భాగస్వాములు..

JC Prabhakar Reddy: తాడిపత్రిలో వాస్తవాలు చెప్పిన డీఐజీకి ధన్యవాదాలు

R Tripura Malini
Published on: 23 Dec 2022 3:04 PM IST
JC Prabhakar Reddy Fires On Tadipatri DSP Chaitanya
X

JC Prabhakar Reddy: ఎమ్మెల్యే, డీఎస్పీ ఇసుక అమ్మకాల్లో భాగస్వాములు..

JC Prabhakar Reddy: తాడిపత్రి పర్యటనలో డీఐజీ రవి ప్రకాష్ వాస్తవాలు చెప్పారంటూ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తాడిపత్రిలో డీఎస్పీ చైతన్యకి క్యారెక్టర్ లేదని ఎంతోమందిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఎమ్మెల్యేతో కలిసి ఇసుక దందా కూడా చేశారని ఆరోపించారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏది చెపితే అది చేస్తున్నారని దుయ్యబట్టారు. డీఎస్పీ చైతన్య వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story