ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

JC Prabhakar Reddy: నేను ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చేస్తాను

Jyothi
Published on: 29 May 2023 6:43 PM IST
JC Prabhakar Reddy Fire On Peddareddy
X

ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం 

JC Prabhakar Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాను ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చేస్తానని ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను ఎక్కడి నుంచి వచ్చానన్నది ముఖ్యం కాదని... ఇదే విధంగా పెద్దారెడ్డి మాట్లాడితే తాను లోతుగా వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. పెద్దారెడ్డి వ్యక్తిగత విషయాలు ఆధారాలతో బయటపెట్టాల్సి వస్తుందని ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Jyothi

Jyothi

Next Story