JC Prabhakar Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: కేతిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడంటున్న జేసీ

Jyothi
Published on: 10 July 2023 2:27 PM IST
JC Prabhakar Reddy Fire On Mla Kethireddy
X

JC Prabhakar Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డారు. తాను ఏ రోజు కేతిరెడ్డి గురించి మాట్లాడలేదని, కానీ అతనే తాడిపత్రికి వచ్చి తనపై ఇష్టానుసారం మాట్లాతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చెప్పుతో కొడుతా ముసలివాడు, కుంటివాడు అని అంటున్నాడన్నారు. అది నిజమే కానీ నాలాగా మీరు పని చేయగలరా.అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పడు తానేమిటో చూపిస్తానన్నారు.

Jyothi

Jyothi

Next Story