JC Prabhakar Reddy: మంత్రి ఉషశ్రీ చరణ్‌ వ్యాఖ్యలకు జేసీ కౌంటర్‌

JC Prabhakar Reddy: చనిపోయిన పాప తండ్రి వికలాంగుడు.. పెన్షన్‌ ఇప్పించండి

Rama Rao
Published on: 19 April 2022 11:20 AM IST
JC Prabhakar Reddy Counters Minister Ushashri Charans Remarks
X

JC Prabhakar Reddy: మంత్రి ఉషశ్రీ చరణ్‌ వ్యాఖ్యలకు జేసీ కౌంటర్‌

JC Prabhakar Reddy: మంత్రి ఉషశ్రీ చరణ్‌ వ్యాఖ్యలకు జేసీ కౌంటర్‌ ఇచ్చారు. శవ రాజకీయాలు చేసేది వైసీపీయేనని విమర్శించిన ఆయన తండ్రి చనిపోతే జగన్‌ మూడేళ్లు రాజకీయాలు చేశారంటూ ఆరోపించారు. తాడిపత్రి(Tadipatri)కి వచ్చి తనపై విమర్శలు చేయడం కరెక్ట్‌ కాదన్న జేసీ కర్నాటక లోకాయుక్త, సుప్రీంకోర్టు కేసుల విషయం చెప్పమంటారా? అంటూ మంత్రి ఉషశ్రీని ప్రశ్నించారు. తనకంటే గట్టిగా విమర్శలు చేయగలనని, కానీ మహిళ అని ఆలోచించి ఆగిపోతున్నానన్నారు. చనిపోయిన పాప తండ్రి వికలాంగుడు అతడికి పెన్షన్‌ ఇప్పిస్తే మంత్రి ఇంటికి వెళ్లి సన్మానిస్తానని అన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy).

Rama Rao

Rama Rao

Next Story