JC Prabhakar Reddy: మంత్రి పదవులు దక్కనివారికే జగన్ వెంట్రుకల సవాల్

JC Prabhakar Reddy: జగన్ సంకేతాలు.. సొంతపార్టీ ఎమ్మెల్యేలకే

Rama Rao
Published on: 13 April 2022 4:08 PM IST
JC Prabhakar Reddy Comments on CM Jagan | AP News Today
X

JC Prabhakar Reddy: మంత్రి పదవులు దక్కనివారికే జగన్ వెంట్రుకల సవాల్

JC Prabhakar Reddy: ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలసభలో జగన్ సవాలు ప్రతిపక్షాలకు కాదనీ సొంతపార్టీ ఎమ్మెల్యేలకేనని పేర్కొన్నారు. మంత్రి వర్గకూర్పులో తన ఇష్టంవచ్చినవారికి పదవులు ఇచ్చుకుంటా మిగిలినవారు ఏమీ చేయలేరనే అర్థం తప్ప ప్రతిపక్షాలను కాదని అందరూ గుర్తించాలని వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

Rama Rao

Rama Rao

Next Story