పెళ్లిళ్లలో మాంసాహార విందు లేకుండా చేస్తే రూ.15 వేలు డిపాజిట్ : జేసీ

X
జేసీ ప్రభాకర్‌రెడ్డి (ఫైల్ ఫోటో)
Highlights
* ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లంటే విపరీతమైన ఖర్చు * ముస్లిం సోదరుల పెళ్లిళ్లు అంటే మరింత ఎక్కువ ఖర్చు
Sandeep Reddy26 July 2021 4:08 AM GMT
JC Prabhakar Reddy: ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లకు విపరీతమైన ఖర్చు అవుతోందని, ఇందులో ముఖ్యంగా ముస్లిం సోదరుల పెళ్లిళ్లో ఏర్పాటు చేస్తున్న మాంసాహార విందు మరింత ఖర్చుతో కూడుకున్నదని అన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇకపై పెళ్లిళ్లలో మాంసాహార విందు పెట్టకుండా ఉంటే అమ్మాయి పేరుపై 15వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానన్నారు జేసీ.
Web TitleJC Prabhakar Announce Without a Non-Vegetarian Dinner at Weddings he Will Fixed deposit of Rs 15,000 in The Bride Name
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT