CID Notices: 3 నెలల క్రితమే చంద్రబాబుకు నోటీసులు రావాల్సింది: జేసీ దివాకర్‌రెడ్డి

CID Notices: చంద్రబాబుకు నోటీసులపై మాజీమంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి స్పందించారు.

Arun Chilukuri
Published on: 16 March 2021 2:46 PM IST
CID Notices: 3 నెలల క్రితమే చంద్రబాబుకు నోటీసులు రావాల్సింది: జేసీ దివాకర్‌రెడ్డి
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

CID Notices: చంద్రబాబుకు నోటీసులపై మాజీమంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి స్పందించారు. తాము ఊహించిందే జరిగిందన్న జేసీ ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందనేదే అనుమానంగా ఉందన్నారు. మూడు నెలల క్రితమే చంద్రబాబుకు నోటీసులు రావాల్సి ఉండేదని నోటీసులు చూసి ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. నోటీసులు, అరెస్ట్‌లు రెండున్నర ఏళ్ల క్రితమే మొదలు కావాలన్న జేసీ దివాకర్‌రెడ్డి ఇవన్నీ సర్వ సాధారణమని వ్యాఖ్యానించారు. అనంతపురంలో తమ వీపు పగిలినప్పుడు చంద్రబాబు పని కూడా చెబుతారని అనుకున్నామన్నాని కానీ ఆలస్యమైంది అన్నారు. తాడిపత్రిలో విజయానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇమేజే కారణమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story