సీఎం కేసీఆర్‌ను అభినందించిన జేసీ దివాకర్‌రెడ్డి
JC Diwakar Reddy: మూడు కాకుంటే.. పది రాజధానులు పెట్టుకోవచ్చు.. అది మా సీఎం ఇష్టం
సీఎం కేసీఆర్‌ను అభినందించిన జేసీ దివాకర్‌రెడ్డి
JC Diwakar Reddy: సీఎం కేసీఆర్‌ను జేసీ దివాకర్‌రెడ్డి అభినందించారు. ఒకేసారి ఇన్ని ఉద్యోగాల ప్రకటన ఎప్పుడూ లేదన్నారాయన. ఇక ఏపీలో మూడు రాజధానులపై ఆయన స్పందించారు. మూడు కాకుంటే.. పది రాజధానులు పెట్టుకోవచ్చని.. అది మా సీఎం ఇష్టమన్నారు జేసీ దివాకర్‌రెడ్డి. ఇక బొత్స మళ్లీ హైదరాబాద్ రావాలనుకుంటున్నారని.. తమకు ఇంకా రెండేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉందన్నారు జేసీ దివాకర్‌రెడ్డి.
Next Story




