తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్

*సంప్రదాయ చీరకట్టులో శ్రీవారి సేవలో పాల్గొన్న జాన్వీకపూర్

Rama Rao
Published on: 6 March 2022 11:43 AM IST
Janhvi Kapoor Visiting Tirumala  | AP News Today
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్

Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దర్శించుకుంది. నిన్న రాత్రి తిరుమల వచ్చిన ఆమె తన బంధువైన నటి మహేశ్వరి, సన్నిహితులతో కలిసి ఇవాళ స్వామి వారిని దర్శించుకుంది. సంప్రదాయ చీరకట్టులో శ్రీవారి సేవలో పాల్గొంది జాన్వీ కపూర్. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Rama Rao

Rama Rao

Next Story