Pawan Kalyan: జనసేన ఆధ్వర్యంలో జనవాణి.. పవన్‌కల్యాణ్ దృష్టికి అనేక సమస్యలు తీసుకువచ్చిన ప్రజలు

Pawan Kalyan: జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నపవన్‌కల్యాణ్

Shekhar G
Updated on: 3 Oct 2023 1:15 PM IST
Janavani Under The Leadership Of Janasena In Machilipatnam
X

Pawan Kalyan: జనసేన ఆధ్వర్యంలో జనవాణి.. పవన్‌కల్యాణ్ దృష్టికి అనేక సమస్యలు తీసుకువచ్చిన ప్రజలు

Pawan Kalyan: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ దృష్టి‌కి అనేక సమస్యలు తీసుకువచ్చారు ప్రజలు. పవన్ కళ్యాణ్ ను కలిసిన విద్యుత్ మీటర్ రీడర్లు తమను పని భారం పెంచి పొమ్మనకుండా పొగ పెడుతున్నారని తెలిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్ అందరికీ న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేసే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. జగన్ పాదయాత్రలో నోటికొచ్చిన వాగ్దానాలన్నీ చేశారని, ఇప్పడు అమలు చేయకుండా అందర్నీ మోసం పవన్ కల్యాణ్ ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story