Pawan Kalyan: ప్రజాసమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జనసేన జనవాణి

Pawan Kalyan: పరిష్కారంకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం

Rama Rao
Published on: 10 July 2022 5:35 PM IST
Janavani Bharosa in Vijayawada | AP News
X

Pawan Kalyan: ప్రజాసమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జనసేన జనవాణి

Pawan Kalyan: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేసేందుకు జనవాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలవారీగా జనవాణి కార్యక్రమాలను నిర్వహించి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటామన్నారు. ప్రజలు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంతమేర పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఆర్థిక సాయం అందడంలేదని, అధికారపార్టీకి చెందిన వారి భూ కబ్జాలు, ప్రభుత్వ పరంగా పరిష్కారం కాని సమస్యలతో పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తెచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story