Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ రోడ్ షో

Pawan Kalyan: ఈ ఎన్నికల్లో గెలిచేది కూటమే

Shashank Gullapelli
Published on: 29 April 2024 12:54 PM IST
Janasenani Pawan Kalyan Road Show In Pithapuram Constituency
X

Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ రోడ్ షో

Pawan Kalyan: కూటమి అధికారంలోకి రాగానే... కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధి చేస్తామన్నారు జనసేనాని పవన్. పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన పవన్.. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అవినీతి కోటల్ని బద్ధలు కొట్టబోతుందన్నారు. అరటితొక్క లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని తొలగించి.. అభివృద్ధి చేసే కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు పవన్.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story