Pawan Kalyan: ఒక్క పదేళ్లు అవకాశం ఇవ్వండి.. నచ్చలేదంటే దిగిపోతా

Pawan Kalyan: బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మార్చి చూపిస్తాం

Jyothi
Published on: 16 Jun 2023 8:11 AM IST
Janasena Pawan Kalyan Comments
X

Pawan Kalyan: ఒక్క పదేళ్లు అవకాశం ఇవ్వండి.. నచ్చలేదంటే దిగిపోతా

Pawan Kalyan: కాకినాడ జిల్లా చేబ్రోలులో పవన్ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నారు. 2024, 2029లో జనసేనను నమ్మితే.. బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మార్చి చూపిస్తానన్నారు పవన్. ఒక్క పదేళ్లు అవకాశం ఇవ్వాలని.. ఒకవేళ నచ్చలేదంటే తానే స్వయంగా దిగిపోతానని చెప్పారు. కుల రాజకీయాలకు స్వస్తి చెప్పే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. మోసగాళ్లను నమ్మి ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు.

Jyothi

Jyothi

Next Story