జనసేన కార్యాలయానికి టూలెట్ బ్యానర్..

Highlights
గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని...
Raj26 Aug 2019 3:06 AM GMT
గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని తరలిస్తున్నారు. ఈ భవనాన్ని ఖాళీ చేసి యజమానికి తిరిగి అప్పగించినట్టు తెలుస్తోంది. బిల్డింగ్ ముందు టూలెట్ బ్యానర్ పెట్టారు. ఆఫీస్ లేదా బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నారు యజమాని. కాగా 2019 మార్చి నెలలో ఈ కార్యాలయాన్ని జనసేన అగ్రనేతలు ప్రారంభించారు. ఎన్నికల ముందే టీడీపీ నుంచి జనసేనలో చేరిన రావెల కిషోర్‌బాబు మళ్ళీ ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో ఆయన అధీనంలో నడుస్తున్న ఈ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయించినట్టు తెలుస్తోంది.
లైవ్ టీవి
నాకు డైలాగులు ఎలా పలకాలో నేర్పించారు.. అయన నాకు గురువు :...
12 Dec 2019 5:22 PM GMTమరోసారి నవ్వులు పూయించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే...
12 Dec 2019 5:00 PM GMTసరిలేరు నీకెవ్వరు నుంచి రష్మిక లుక్ రిలీజ్
12 Dec 2019 4:51 PM GMTతెలంగాణ ఇంటర్ విద్యార్ధుల్లో టెన్షన్ టెన్షన్
12 Dec 2019 4:16 PM GMTసువర్ణతో శీనయ్య రొమాన్స్.. 'వరల్డ్ ఫేమస్ లవర్' నుంచి మరో...
12 Dec 2019 3:54 PM GMT