logo

You Searched For "shut down"

బ్యాంకులు మూసివేత వార్తలపై స్పందించిన ఆర్బీఐ

25 Sep 2019 10:14 AM GMT
బ్యాంకులు మూసివేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వాస్తున్న వార్తా కథనాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

జనసేనుడి సొంత జిల్లాలో కొత్త చర్చేంటి?

27 Aug 2019 6:07 AM GMT
అంతన్నారు.. ఇంతన్నారు.. కానీ చివరకు పార్టీ కార్యాలయాలే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. సొంత జిల్లాలోనే, పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు. ఇదే జనసైనికులను డైలమాలో పడేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా, పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఎందుకు ఎత్తివేశారు. పవన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత జిల్లాలో ఎలాంటి చర్చకు ఆస్కారమేర్పడింది.

జనసేన కార్యాలయానికి టూలెట్ బ్యానర్..

26 Aug 2019 3:06 AM GMT
గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని తరలిస్తున్నారు. ఈ భవనాన్ని ఖాళీ చేసి యజమానికి తిరిగి...

అమెరికాను చుట్టేసిన ఆర్థిక సమస్యలు

24 Dec 2018 2:33 AM GMT
అమెరికాను మరో సారి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని అత్యవసర, కీలక విభాగాలు తప్పించి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అమెరికాలో ఇలా...

అమెరికాలో మరోసారి షట్‌డౌన్

22 Dec 2018 8:04 AM GMT
ఏడాదిలో మూడోసారి అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌కు గురైంది. మరో మూడు రోజుల్లో క్రిస్మస్ ఉన్న సమయంలో ప్రభుత్వం షట్ డౌన్ కావడంతో అమెరికా పౌరులు, 8...

లైవ్ టీవి


Share it
Top