Top
logo

పవన్ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు
X
పవన్ కల్యాణ్‌
Highlights

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఉల్లిగడ్డలు, మతమార్పిడులపై ఆరోపణలు చేశారు....

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఉల్లిగడ్డలు, మతమార్పిడులపై ఆరోపణలు చేశారు. 'వేరే మతానికి అన్యాయం జరుగుతుంటే ఎలా స్పందిస్తానో, అలాగే, నేను పాటించే హిందూమతానికి అన్యాయం జరిగినప్పుడు కూడా అలాగే స్పందిస్తాను. దీనివల్ల ఓట్లు వస్తాయా? ఓట్లు పోతాయా? అన్న విషయం నాకు తెలియదు. కానీ, భారత రాజ్యాంగ పరిధిలోనే నేను పోరాడతాను' అని చెప్పారు. ఉల్లగిడ్డలు అందించలేని స్థిలో ప్రభుత్వం ఉందన్నారు. పెట్టుబడులు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హిందూ మతాన్ని తాను తిట్టలేదని తన మాటలు వక్రీకరిస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మత మార్పిడులు సీఎం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు.

Web TitleJanaSena Party Chief Pawan Kalyan Press Meet in Tirupati
Next Story