Nadendla Manohar: వైసీపీ పాలనలో రూ.20వేల కోట్ల స్కాం జరిగింది

*జగనన్న కాలనీల పేరుతో సంబరాలు చేశారు- నాదెండ్ల మనోహర్ *చివరకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు- నాదెండ్ల మనోహర్

Shilpa
Updated on: 9 Oct 2021 7:31 PM IST
Janasena PAC Chairman Nadendla Manohar has Alleged that a Land Scam of Rs 20,000 Crore in YCP Government
X

నాదెండ్ల మనోహర్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Nadendla Manohar: వైసీపీ పాలనలో 20వేల కోట్ల రూపాయల భూ స్కాం జరిగిందని ఆరోపించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. 20 లక్షల ఖరీదు చేసే భూమిని 60 లక్షలకు ప్రభుత్వానికి అమ్మి స్థానిక నేతలు సొమ్ము చేసుకున్నారన్నారు. జగనన్న కాలనీల పేరుతో సంబరాలు చేసి చివరకు సామాన్యులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నాదెండ్ల మనోహర్.

Shilpa

Shilpa

Next Story