Naga Babu: తిరుపతి నియోజకవర్గంలోని కూటమి పార్టీలతో జనసేనాని సమావేశం

Naga Babu: పవన్ కూటమి పార్టీల్లోని నేతలను సమన్వయపరిచారు

Shashank Gullapelli
Updated on: 13 April 2024 12:52 PM IST
JanaSena Meeting With Parties In Tirupati Constituency
X

Naga Babu: తిరుపతి నియోజకవర్గంలోని కూటమి పార్టీలతో జనసేనాని సమావేశం

Naga Babu: తిరుపతిలో జనసేన గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. కూటమి పార్టీలతో సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలోని కూటమి పార్టీ నేతలతో జనసేనాని పవన్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి హాజరైన నాగబాబు జనసేన గెలుపు కోసం పనిచేయాలని నేతలకు పవన్‌ సూచనలు చేశారని తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story