Digital Campaign: ఏపీ వ్యాప్తంగా జనసేన నేతల డిజిటల్ క్యాంపెయిన్

Digital Campaign: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద జనసేన నేతల నిరసన...

Shireesha
Published on: 18 Dec 2021 2:34 PM IST
Janasena Leaders Digital Campaign Against Vizag Steel Plant Privatization in AP | AP News Telugu
X

Digital Campaign: ఏపీ వ్యాప్తంగా జనసేన నేతల డిజిటల్ క్యాంపెయిన్

Digital Campaign: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖలోని స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు తీసుకువెళ్ళాలని డిమాండ్ చేశారు. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను ప్రేవేటు పరం కాకుండా కాపాడుకుంటామంటున్నారు.

Shireesha

Shireesha

Next Story