Pawan Kalyan: జాతీయ జెండా ఎగురవేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan: మంగళగిరి జనసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

Dhatripriya
Updated on: 26 Jan 2023 11:53 AM IST
Janasena leader Pawan Kalyan hoisted the national flag
X

Pawan Kalyan: జాతీయ జెండా ఎగురవేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జనసేన ముఖ్యనేతలు, జనసైనికులు పాల్గొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story