Pawan Kalyan: రేపటి నుంచి జనసేనాని ఎన్నికల ప్రచారం

Pawan Kalyan: 7న అనకాపల్లి, 8న యలమంచిలిలో పవన్ సభలు

Shashank Gullapelli
Published on: 6 April 2024 8:01 AM IST
Janasena Election Campaign From Tomorrow
X

Pawan Kalyan: రేపటి నుంచి జనసేనాని ఎన్నికల ప్రచారం 

Pawan Kalyan: రేపటి నుంచి జనసేనాని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 7న అనకాపల్లి, 8న యలమంచిలిలో సభల్లో పవన్ ప్రసంగించనున్నారు. 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. జ్వరంతో వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ విరామం ఇచ్చారు. పవన్‌కు జ్వరం తగ్గడంతో మూడురోజుల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలో ఖరారు చేస్తామన్న జనసేన నేతలు

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story