Vijayawada: ఎస్కేపీవీవీ హిందూ స్కూల్‌ వద్ద జనసేన ఆందోళన

* విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది -జనసేన * ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేయడం తుగ్లక్ చర్య -జనసేన

Shilpa
Published on: 11 Nov 2021 12:42 PM IST
Janasena Concern at SKPVV Hindu High School in Vijayawada
X

ఎస్కేపీవీవీ హిందూ స్కూల్‌ వద్ద జనసేన ఆందోళన(ఫైల్ ఫోటో)

Vijayawada: విద్యార్థుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు జనసేన నేత పోతిన వెంకట మహేష్‌. శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం తుగ్లక్ చర్యంటూ మండిపడుతున్నారు.

పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లల చదువు కోసం కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు చెల్లించగలరా అంటూ ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, లాఠీఛార్జ్‌ చేయడం తగునా అంటూ ఫైర్‌ అయ్యారు.

Shilpa

Shilpa

Next Story