అలా చేస్తే మట్టిలో కలిసిపోతారు : పవన్ కల్యాణ్

అలా చేస్తే మట్టిలో కలిసిపోతారు : పవన్ కల్యాణ్
x
Highlights

పుస్తక పఠనం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విజయవాడలో పుస్తకప్రదర్శనను సందర్శించిన పవన్ కల్యాణ్ మాతృ బాషను ప్రభుత్వం...

పుస్తక పఠనం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విజయవాడలో పుస్తకప్రదర్శనను సందర్శించిన పవన్ కల్యాణ్ మాతృ బాషను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన వారి బాషను సంరక్షించుకుంటున్నారన్నారు. ఇంగ్లీష్ భాష అవసరమే కానీ తెలుగును చంపకూడదన్నారు. తెలుగు బాష, సంస్కృతిని నాశనం చేస్తే మట్టిలో కలిసిపోతారన్నారు. ప్రభుత్వం తీరుపై మేధావులు స్పందించాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories