Pawan Kalyan Tour: 3 రోజులపాటు విశాఖలో పవన్‌కళ్యాణ్‌ టూర్‌

* మధ్యాహ్నం 1 గంటకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు పవన్‌ * విమానాశ్రయం నుంచి ఉక్కు నగరం వరకు ర్యాలీ

Shilpa
Updated on: 31 Oct 2021 10:43 AM IST
Janasena Chief Pawan Kalyan Tour in Visakhapatnam for Three days
X

3 రోజులపాటు విశాఖలో పవన్‌కళ్యాణ్‌ టూర్‌(ఫైల్ ఫోటో)

Pawan Kalyan Tour: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మూడు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్‌ 2 గంటలకు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలపనున్నారు.

అనంతరం పోరాట కమిటీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ పాల్గొంటారు. సోమ, మంగళవారం కూడా జనసేనాని విశాఖలోనే ఉండి పార్టీ కార్యకలాపాలపై సమీక్షించనున్నారు.

Shilpa

Shilpa

Next Story