రేపు కొండగట్టుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్

Pawan Kalyan: ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్న పవన్

Jyothi
Published on: 23 Jan 2023 12:46 PM IST
Janasena Chief Pawan Kalyan to Kondagattu Tomorrow
X

రేపు కొండగట్టుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ 

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. పార్టీ బలోపేతంపై వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా పవన్ ప్రచార రథం వారాహితో తెలంగాణలోకి రానున్నారు. రేపు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. అలాగే ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story