Pawan Kalyan on AP Three Capitals: 3 రాజధానులకు ఇది సమయం కాదు: పవన్

Pawan Kalyan on AP Three Capitals: మూడు రాజధానులపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
Pawan Kalyan on AP Three Capitals: మూడు రాజధానులపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు 10 వేలు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్యా కుడా పెరుగుతుంది. దీంతో ప్రజలు భందోలనకు గురవుతున్నారు అని చెప్పారు. అయితే, ఇటువంటి సమయంలో పాలనా వికేంద్రీకరణపై కాకుండా ప్రజా ప్రతినిదులు ప్రజలను రక్షించడానికి సృష్టి సాదించాలి. అంతే కనీ ఇలా ఇటువంట విపత్కర సమయంలో పాలనా వికేంద్రీకరణ చే=చేయటం సరికాదు అన్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ ప్రణాళికరూపొందిస్తామని పవన్ తెలిపారు. అయితే అమరావతి రైతులకు ఏవిధంగా అండదండలు అందించాలో ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. రైతుల కోసం జనసేన తుది వరకు పోరాడుతుందని హామీ ఇచ్చారు.
మూడు రాజధానులపై ప్రభుత్వం మాట నెగ్గించుకుంది. అనుకున్నట్టుగానే ఎన్నో ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు ఈ సమావేశాల్లో బిల్లును ఆమోదింపజేసుకుంది. ఈ తరుణంలో ఇక పరిపాలనా వ్యవహారమంతా విశాఖ తరలి వెళ్లనుంది. చరిత్రాత్మక బిల్లులను శాసనసభ మంగళవారం ఆమోదించింది. 'పరిపాలన వికేంద్రీకరణ – ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020', 'సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బి'లను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమైంది.
అసెంబ్లీ అధికారులు ఈ రెండు బిల్లుల్ని గవర్నర్ ఆమోదం కోసం పంపారు. 'సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలిలో పెట్టి ఇప్పటి వరకు నెల రోజులు గడుస్తుండడంతో ప్రభుత్వ నిబంధనల మేరకు బిల్లు గవర్నర్ దగ్గరకు చేరింది. శుక్రవారం ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఇకపై శాసన సభ రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు అధికారికంగా కొనసాగేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదం తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMTసాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
29 Jun 2022 5:41 AM GMTTDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
29 Jun 2022 4:58 AM GMT
Rashi Khanna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా
29 Jun 2022 10:01 AM GMTఎన్టీఆర్ తో ఐదవ సారి జత కడుతున్న స్టార్ బ్యూటీ
29 Jun 2022 10:00 AM GMTHealth Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి...
29 Jun 2022 9:26 AM GMTఅమర్నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..
29 Jun 2022 9:02 AM GMT