Janasena: పవన్‌కల్యాణ్ అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం

* అక్టోబర్ 2న కాటన్ బ్యారేజ్‌పై తలపెట్టిన శ్రమదానం కార్యక్రమం *హాజరుకానున్న పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు

Sandeep Reddy
Published on: 30 Sept 2021 9:56 AM IST
Janasena Chief Pawan Kalyan Meeting With Janasena PAC Members Today 30 09 2021
X

పవన్‌కల్యాణ్ (ఫైల్ ఫోటో)

Janasena: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్ అధ్యక్షతన ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. అక్టోబర్ 2న కాటన్ బ్యారేజ్‌పై తలపెట్టిన శ్రమదానం కార్యక్రమంపై పలు జిల్లాల నేతలతో పవన్ సమాలోచనలు చేయనున్నారు. ఇక ఈ భేటీకి పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story