విజయవాడలో రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం

Pawan Kalyan: కార్యక్రమంలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్

Jyothi
Published on: 10 July 2022 3:11 PM IST
Jana Sena Janavani Bharosa In Vijayawada | AP News
X

విజయవాడలో రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమం

Pawan Kalyan: విజయవాడ రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసీపీ ఎంపీటీసీ తన ఇల్లును కబ్జా చేశారని పవన్ కళ్యాణ్ కు ఓ వృద్ధ మహిళ ఫిర్యాదు చేసింది. 2004లో వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లును వైసీపీ ఎంపీటీసీ లాక్కునేందుకు దౌర్జన్యం చేశారని ఇటువంటి ఘటనల వల్లే తీవ్రవాద ఉద్యమాలు పుట్టుకొస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story