జనసేన పార్టీ ఎక్స్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు

Jana Sena Partys Official X Account: జనసేన పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.

Arun Chilukuri
Published on: 10 Nov 2025 1:03 PM IST
జనసేన పార్టీ ఎక్స్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు
X

జనసేన పార్టీ ఎక్స్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు

Jana Sena Partys Official X Account: జనసేన పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఎక్స్ ఖాతా హ్యాక్‌ చేసినట్లు పార్టీ కార్యాలయంలోని సిబ్బంది గుర్తించారు. ఈ ఎక్స్ ఖాతాను రికవరీ చేసేందుకు జనసేన పార్టీలోని ఐటీ సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రేడింగ్, బిట్ కాయిన్స్ వ్యవహారంలో.. నాయకులను పార్టీ కార్యాలయం అప్రమత్తం చేసింది. ఈ అకౌంట్‌లో అనుమానాస్పద పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story