Harirama Jogaiah: అంశాల వారీగా చర్చించి జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో

Harirama Jogaiah: ప్రతీ పేద కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా ఉపాధి అవకాశం

Shekhar G
Published on: 12 Oct 2023 7:26 AM IST
Jana Sena Manifesto With Instructions From The People And Intelligentsia Said Harirama Jogaiah
X

Harirama Jogaiah: అంశాల వారీగా చర్చించి జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో

Harirama Jogaiah: ప్రజలు, మేధావి వర్గాల సూచనలతో జనసేన మేనిఫెస్టో రూపొందుతుందన్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య. అంశాల వారీగా చర్చించి జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన 18 మంది సభ్యులతో మేనిఫెస్టో ఖరారు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ పేద కుటుంబంలో ఒకరికి కచ్చితంగా ఉద్యోగం లేదా ఉపాధి అవకాశం కల్పించాలనేది తమ మొదటి లక్ష్యమన్నారు హరిరామ జోగయ్య. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కోస్తా కారిడార్ విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత లాంటి అంశాలను చేరుస్తామని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story