Jana Sena: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పోరాటం

Jana Sena: త్వరలో పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటిస్తారు-నాదెండ్ల మనోహర్

Sandeep Eggoju
Published on: 22 Sept 2021 7:35 AM IST
Jana Sena Fight Against Steel Plant Privatization
X

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనా సేన పోరాటం (ఫైల్ ఇమేజ్)

Jana Sena: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో త్వరలో ఉద్యమం చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో మాట్లాడతారు అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని జనసేన పార్టీ ముందుకు తీసుకువెతుందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో మరో మాట మాట్లాడుతూ మభ్యపెడుతున్నారు అని ఆరోపించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story