Andhra Pradesh: మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

Andhra Pradesh: ఏపీలో జనసేననే ప్రతిపక్షం : నాదెండ్ల మనోహర్

Sandeep Eggoju
Published on: 29 Sept 2021 2:02 PM IST
Jana Sena Extensive Meeting in Mangalagiri
X

మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఇటీవల జరుగుతున్న పరిణామాలపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్‌ కళ్యాణ్ ను ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సినిమా పరిశ్రమను నమ్ముకున్న వారిని కాపాడాలని మాత్రమే సినిమా ఫంక్షన్‌లో పవన్ అడిగారని ఒకసారి పవన్ ఏం మాట్లాడారో చూస్తే తెలుస్తుందని చురకలు అంటించారు. సినిమాలు ఒక కెరియర్‌గా పవన్ ఏనాడూ భావించలేదని డబ్బులు కోసం, సినిమాల కోసం పరితపించే వ్యక్తి కాదన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story