Pawan Kalyan: ముగిసిన పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన

Pawan Kalyan: నోవాటెల్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన పవన్

Rama Rao
Published on: 17 Oct 2022 3:18 PM IST
Jana Sena Chief Pawan Kalyans Visit to Vizag has Ended
X

Pawan Kalyan: ముగిసిన పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన 

Pawan Kalyan: ఏపీ గవర్నర్ ను కలవాలని అపాయింట్‌మెంట్‌ తీసుకునేందుకు ప్రయత్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు బయల్దేరారు. విశాఖ నోవాటెల్ హోటల్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో నగరంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇటు గత ఘటనల దృష్ట్యా ఎయిర్‌పోర్ట్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు ప్రత్యేక బందోబస్తు మధ్య.. పవన్ కాన్వాయ్‌ బయల్దేరింది. అయితే గవర్నర్ అపాయింట్‌మెంట్‌ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

Rama Rao

Rama Rao

Next Story