Pawan Kalyan: మాదక ద్రవ్యాలపై జనసేనాని పవన్ వరుస ట్వీట్లు

Pawan Kalyan: గంజాయి సాగు సామాజిక ఆర్థిక అంశం: పవన్‌కళ్యాణ్

Sandeep Eggoju
Published on: 27 Oct 2021 4:10 PM IST
Jana Sena Chief Pawan Kalyan Tweets on Ganja Issue in AP
X

గంజాయి అక్రమ రవాణా పై పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: మాదక ద్రవ్యాలపై జనసేనాని పవన్‌కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్థిక అంశమన్న పవన్ విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధి లేని, నిరుద్యోగ ఉవకులు ఈ వలలో చిక్కుకుంటున్నారన్నారు. గంజాయి అక్రమ రవాణా, సాగులో కింగ్‌ పిన్స్ మాత్రం రిస్క్‌ లేకుండా సంపాదిస్తున్నారని ఆరోపించారు. విశాఖ మన్యంలో గంజాయి పంట ముఖ్య దశలో ఉందన్న పవన్ నవంబర్, డిసెంబర్ నాటికి ఇంకా పెద్ద మొత్తంలో గంజాయి బయటకొస్తుందన్నారు. ఇదే సమయంలో గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారని గుర్తుచేశారు. ఆ పని వదిలి.. ఇప్పుడు బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారని జనసేనాని వ్యాఖ్యానించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story