Vijayawada: విజయవాడలో జనసేన అధినేత పవన్‌ పర్యటన

Vijayawada: మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో కోవిడ్‌ మృతులకు సంతాపం * కరోనా సమయంలో ప్రజలకు జనసైనికులు అండగా నిలబడ్డారు -పవన్‌

Sandeep Eggoju
Updated on: 7 July 2021 12:53 PM IST
Jana Sena Chief Pawan Kalyan Tour in Vijayawada
X

విజయవాడలో పవన్ కళ్యాణ్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

Vijayawada: విజయవాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో కోవిడ్‌ మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. కరోనా సమయంలో ప్రజలకు జనసైనికులు అండగా నిలబడ్డారని, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పార్టీ, కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ఇన్సూరెన్స్‌ పథకానికి కోటి విరాళంగా ఇచ్చానన్న జనసేనాని.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నడపడమంటే.. ఆషామాషీ కాదని చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story