Pawan Kalyan: పొత్తులపై మరోసారి జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారమే సీఎం ఎవరనేది ఫైనల్‌ చేస్తాం

Pawan Kalyan: పొత్తులపై మరోసారి జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 18 Aug 2023 4:04 PM IST
Jana Sena Chief Pawan Kalyan Speaks on Alliances
X

Pawan Kalyan: పొత్తులపై మరోసారి జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారమే సీఎం ఎవరనేది ఫైనల్‌ చేస్తాం

Pawan Kalyan: పొత్తులపై మరోసారి జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రావొచ్చని, లేదంటే జనసేన-టీడీపీ-బీజేపీ ప్రభుత్వం రావొచ్చని అభిప్రాయపడ్డారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్న సేనాని.. వైసీపీని గద్దె దించడమే జనసేన లక్ష్యమన్నారు. సీఎం పదవి తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఎన్నికలయ్యాక ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారమే ముఖ్యమంత్రి ఎవరనేది ఫైనల్‌ చేస్తామంటూ పవన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story