Pawan Kalyan: వైసీపీ నేతలు సీబీఐకి దత్త పుత్రులు

Pawan Kalyan: వైసీపీ ముఖ్య నాయకులను సీబీఐ కోర్టు దత్తత తీసుకుంటుంది

Rama Rao
Updated on: 12 April 2022 9:30 PM IST
Jana Sena Chief Pawan Kalyan Remarks on YCP Leaders | AP News Today
X

Pawan Kalyan: వైసీపీ నేతలు సీబీఐకి దత్త పుత్రులు

Pawan Kalyan: వైసీపీ నేతలే సీబీఐకి దత్త పుత్రులన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. వైసీపీ ముఖ్య నాయకులను సీబీఐ కోర్టు దత్తత తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. టీడీపీకీ బీ టీమ్ అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షెటిల్ టీమ్ అనాల్సి వస్తుందన్నారు. ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్న వారు మాకు నీతులు చెప్పకండన్నారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు, స్థాయికి కూడా లేదన్నారు పవన్ కల్యాణ్ .

Rama Rao

Rama Rao

Next Story