కనుమ సందర్భంగా ఏపీలో జల్లికట్టు

Jallikattu begins in Chittoor as part of Kanuma celebrations
x
Highlights

సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పుల్లయ్యగారిపల్లెలో జల్లికట్టు వేడుక కొనసాగుతోంది. ఈ వేడుకల్లో స్థానిక రైతులు, యువత...

సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పుల్లయ్యగారిపల్లెలో జల్లికట్టు వేడుక కొనసాగుతోంది. ఈ వేడుకల్లో స్థానిక రైతులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పశువులకు కట్టిన చెక్క పలకల కోసం యువ‌కులు పోటీ పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేడుకను చూసేందుకు తమిళనాడు నుంచి కూడా యువకులు భారీగా తరలివచ్చారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు ప‌లువురు ఈ కార్యక్ర‌మాన్ని వీక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories