Anita: చంద్రబాబు నాయుడిని 16 నిమషాలైనా జైల్లో ఉంచాలనేది.. జగన్ చిరకాలవాంఛ

Anita: అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి చంద్రబాబు ఏమైనా హంతకుడా

Shekhar G
Published on: 9 Sept 2023 10:53 AM IST
Jagan Who Is In Jail For 16 Months They Want To Keep Chandrababu In Jail For Even 16 Minutes Says Anita
X

Anita: చంద్రబాబునాయుడిని 16 నిమషాలైనా జైల్లో ఉంచాలనేది.. జగన్ చిరకాలవాంఛ

Anita: 16 నెలలు జైల్లో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడిని 16 నిమషాలైనా జైల్లో ఉంచాలనేది జగన్ చిరకాలవాంఛ అని అన్నారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. జగన్ లాంటి సైకో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం సిగ్గుగా ఉందన్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి చంద్రబాబు ఏమైనా హంతకుడా అని ఆయన ప్రశ్నించారు.

Shekhar G

Shekhar G

Next Story