logo
ఆంధ్రప్రదేశ్

రేపు తణుకులో సీఎం జగన్ టూర్.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం

Jagan to Launch Jagananna Sampoorna Gruha Hakku in Tanuku
X

రేపు తణుకులో సీఎం జగన్ టూర్.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం

Highlights

Jagan: రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం జగన్‌ పర్యటించ‌నున్నారు.

Jagan: రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం జగన్‌ పర్యటించ‌నున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. ఆ వేదికపైనే జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించనున్నారు.

Web TitleJagan to Launch Jagananna Sampoorna Gruha Hakku in Tanuku
Next Story