CM Jagan: విశాఖ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్

CM Jagan: ఈ సభకు సిద్ధం అనే పేరును ఖరారు చేసిన వైసీపీ

Shekhar G
Published on: 26 Jan 2024 7:13 PM IST
Jagan to begin Andhra poll campaign ‘Siddham’ from Vizag
X

CM Jagan: విశాఖ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం జగన్

CM Jagan: విశాఖ వేదికగా సీఎం జగన్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు అధికార వైసీపీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 27న భీమిలిలో తొలి ఎన్నికల సభను దాదాపు 3లక్షల మంది ప్రజలు పాల్గొంటారని వైసీపీ నాయకులు అంచనా వేస్తన్నారు. ఈ ఎన్నికల శంఖారావ సభకు వైసీపీ సిద్ధం అనే పేరును ఖరారు చేసింది.

Shekhar G

Shekhar G

Next Story