Y V Subba Reddy: ముఖ్యమంత్రిగా జగన్‌ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చెయ్యాలి

Y V Subba Reddy: విశాఖను లార్జెస్ట్ ఇండస్ట్రీస్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కమిట్‌మెంట్‌తో ఉన్నాం

Shashank Gullapelli
Published on: 28 April 2024 5:02 PM IST
Jagan Should Take Oath As Chief Minister In Visakhapatnam Itself Says Y V Subba Reddy
X

Y V Subba Reddy: ముఖ్యమంత్రిగా జగన్‌ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చెయ్యాలి

Y V Subba Reddy: విశాఖను సౌత్ ఇండియాలోనే సిటీ ఆఫ్ డెస్టినిగా మార్చేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీతో కలిసి ఆయన పాల్గొన్నారు. అన్ని కనెక్టివిటీస్ ఉన్న విశాఖను లార్జెస్ట్ ఇండస్ట్రీస్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కమిట్‌మెంట్ తో ఉన్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి.

ఫైనాన్షియల్ ఇంజిన్ గా విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు బొత్స ఝాన్సీ. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రిగా జగన్‌ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చెయ్యాలని ఆమె ఆకాంక్షించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఇండియాలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు బొత్స ఝాన్సీ.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story