CM Jagan: గత ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టేది.. మా ప్రభుత్వం అర్హులందరికీ పథకాలు అందిస్తోంది
CM Jagan: లబ్ధిదారులకు సకాలంలో పథకాలు అందిస్తున్నామన్న సీఎం
CM Jagan: గత ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టేది.. మా ప్రభుత్వం అర్హులందరికీ పథకాలు అందిస్తోంది
CM Jagan: గత ప్రభుత్వంలో పథకాలు ఎలా కట్ చేయాలో చూసేవారని ఇప్పుడు తమ ప్రభుత్వంలో అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని జగన్ తెలిపారు. లబ్ధిదారులు జన్మభూమి కమిటీలకు లంచాలు కూడా ఇవ్వాల్సి వచ్చేదన్నారు. గతంలో రకరకాల కారణాలతో పథకాలను ఎగొట్టేవారని జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలన్నారు.
Next Story