CM Jagan: చంద్రబాబు పాలనలో దగా తప్ప చేసిందేమీ లేదు
CM Jagan: పేదల బతుకులపై పోరాటానికి సిద్ధమయ్యారు
CM Jagan: చంద్రబాబు పాలనలో దగా తప్ప చేసిందేమీ లేదు
CM Jagan: చంద్రబాబు పాలనలో దగా తప్ప చేసిందేమీ లేదని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క మంచి స్కీమ్ కూడా లేదని చెప్పారు. ప్రజల్లో విశ్వసనీయత లేని వారంతా కూటమిగా ఏర్పడి పేదల బతుకులపై పోరాటానికి సిద్ధమయ్యారని అన్నారు. 2014లో ఇవే పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చాయని పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు ఎగ్గొట్టాడని అన్నారు. టీడీపీ పాలనలో మహిళలు మోసానికి గురయ్యారని తెలిపారు. బనగానపల్లెలో ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. 4,19,589 మందికి రూ.627 కోట్లను జగన్ విడుదల చేశారు.
Next Story




