Harirama Jogaiah: జగన్ పాలన పోవాలి-పవన్ పాలన రావాలి

Harirama Jogaiah: జగన్ ఓటమి కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి

Shekhar G
Published on: 30 Jun 2023 6:37 PM IST
Jagan Rule Should Go Pawan Rule Should Come
X

Harirama Jogaiah: జగన్ పాలన పోవాలి-పవన్ పాలన రావాలి

Harirama Jogaiah: మాజీ ఎంపీ, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు. జగన్ పాలన పోవాలి... పవన్ సుపరిపాలన రావాలని ఆకాంక్షించారు. పవన్ అధికారంలోకి రావాలంటే కాపులంతా సమైక్యంగా మెలగాలని కోరారు. బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పవన్ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. జగన్ ఓటమి కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. జనం మెచ్చేలా టీడీపీ, జనసేన మేనిఫెస్టో ఉండాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story